Wednesday 27 January 2010

Naa Hrudayamlo Nidurinche Cheli Song Lyrics from Aaradhana (1962)

Movie : Aaradhana(1962)
Cast : ANR, Savitri
Sageetham : S Rajeswara Rao
Ganam : Ghantasala
Rachana : Sri Sri

Na hrudayamlo nidurinche cheli
kalalalone kavvinche sakhi
mayurivai vayyarivai nede
natanamaadi neeve
nannu dochinaave

naa hrudayamlo nidurinche cheli

nee kannulalona daagenule vennela sona
nee kannulalona daagenule vennela sona
chakoramai ninu varinchi anusarinchinaane
kalavarinchinaane
naa hrudayamlo nidurinche cheli

naa gaanamulo neeve praanamuga pulakarinchinaave
praanamuga pulakarinchinaave
pallaviga palukarincha raave
nee vechani needa velasenu naa valapula meda
vechani needa velasenu na valapula meda
nivaalito cheyi chaachi yeduru chuchinaane
nidura kaachinaane
naa hrudayamlo nidurinche cheli

3 comments:

  1. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోకపోవడం
    కొందరి సినీకవులకు మాత్రమే చెల్లిందనిపిస్తుంది..

    నా హృదయంలో నిదురించే చెలీ
    నా కలలోన కవ్వించే సఖీ..
    అన్న కవిత వ్రాసిన మహాకవిని
    ఒకచోట నిలదీసి అడిగితే ఆ చెలి కమ్మ్యూనిజమని
    చెప్పి తప్పించుకోవడం ఇందుకు ఉచితమైన ఉదాహరణయని నా విశ్వాసం..కొందరు ఒప్పుకోకపోయినా ఇది యదార్ధమే

    ReplyDelete
  2. విప్లవ కవి శృంగార గీతాలు వ్రాయకూడదని ఎక్కడా లేదే!
    శ్రీ శ్రీ భక్తి గీతాలు కూడా వ్రాసారు. ఆయన కవితలలోనే శివస్తోత్రం వుంది."హరోంహర హరోంహర అని ముందుకు కడలండి"అని మహాప్రస్థానంలో ప్రయోగించారు.

    ReplyDelete
  3. కవుల హృదయాలు చాలా లోతైనవి. అందుకే అలా చెప్పారేమో!

    ReplyDelete

Popular Posts