మదన మనోహర సుందర నారి,
మధుర దరస్మిత నాయన చకోరి...
మంద గమన జిత రాజ మరాలీ,
నాట్య మయురీ....
అనార్కలీ...., అనార్కలీ....., అనార్కలీ....
వహ్ వా…..
ఆ..ఆ..ఆ.. ఆ..ఆ..ఆ..
ఆ..ఆ..ఆ.. ఆ..ఆ..ఆ..
రాజ శేకర నీపై మోజు తీర లేదురా
రాజ సాన ఎలారా …… రాజ శేకర
మనసు నిలువ నీదురా మమత మాసి పోదురా ….. 2
మధురమైన భాధ రా మరపు రాదు రా , రాజ శేకరా….
కాని దాన కానురా కనులనయిన కానరా …… 2
జాగు చేయ నీలర వేగ రావదేలరా
జాగు చేయ నీలర వేగ రావదేలరా
చేర రారా.. చేర రారా... చేర రారా…
Rajasekhara Song Lyrics in English
Madana ManoHara Sundara naari,
Madhura DarasmiTa nayana chakori...
Mandha gamana Jita raaja maraaLii,
naatya mayurii....
Anaarkalii...., Anaarkalii....., Anaarkalii....
Wah wa....
Aa..aa..aa..
Aaaa..aaa....aa
Raaja shekara neepy moju theera ledura
raaja saana elara …… raaja shekara
Manasu niluva needura mamatha maasi podhura ….. 2
madhuramyna bhadha raa marapu raadu raa Raaja shekaraa….
Kaani daana kaanura kanulanayina kaanara ….. 2
jaagu cheya neelara vega ravadhelara
jaagu cheya neelara vega ravadhelara
Chera raara chera raara chera raara
Lyricsintelugu.com, providing huge collection of telugu songs lyrics in Telugu & English Languages
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Movie : Dalapathi Singer : Swarnalatha Lyricist : Veturi యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాద...
-
చిత్రం : గృహప్రవేశం సాహిత్యం : మైలవరపు గోపి గాత్రం : సుశీల సంగీతం : సత్యం పల్లవి: శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా మనసార స్వామిని కొలిచి హార...
-
Private Song : Anitha O Anitha Singer : Mr.Nagaraj Lyricist : Mr.Nagaraj Na pranama nannu vidipokumaa ni premalo nannu karaganiku ma padepad...
-
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం...ఓం... ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం...ఓం... కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యా...
-
Movie : 7th Sense Cast : Surya, Shruthi Hassan Music : Harris Jayraj Singers : Vijay Prakash, Karthik, Rita, Pop Shalini Lyricist : Bhuavana...
No comments:
Post a Comment