Film : Nuvvu Nenu
Singers : Sandeep & Usha
నా గుండెలో నీవుండిపోవా .. నా కళ్ళలో దాగుండిపోవా ..
చిరుగాలి లా వచ్చి గుడి గంటలే కొట్టి
మన ప్రేమనే చాటవా
నా హృదయం ప్రతి వైపు వెతికింది నీ కోసమేలే
నా నయనం ఎటువైపు చూస్తున్న నీ రూపమేలే
నీ పాటలో పల్లవే కావలి
నా యెదలో మెదిలే కధలే పాడాలి … పాడాలి … పాడాలి
నీ కళ్ళలో నన్నుండి పోనీ .. నీ గుండెలో రాగాన్ని కానీ ..
సిరివెన్నెలై వచ్చి కనురెప్పలే తెరిచి
మన ప్రేమనే చూపనీ
ఏ నిమిషం మొదలైనదో గాని మన ప్రేమ గాధ
ప్రతి నిమిషం సరికొత్తగా ఉంది ఈ తీపి బాధ
ఈ దూరమే దూరమై పోవాలి
నీ జతలో బ్రతుకే నదిలా సాగాలి … సాగాలి … సాగాలి
నీ కలలో నన్నుండి పోనీ నీ గుండెలో రాగాన్ని కానీ
చిరుగాలి ల వచ్చి గుడిగంతలే కొట్టి
మన ప్రేమనే చూపనీ
Naa Gundelo Neevundipovaa Lyrics in English
Naa gundelo neevundipovaa .. naa kallalo daagundipovaa ..
Chirugaali laa vacchi gudi gantale kotti
Mana premane chaatavaa
Naa hrudayam prati vaipu vetikindi nee kosamele
Naa nayanam etuvaipu choostunna nee roopamele
Nee paatalo pallave kaavali
Naa yedalo medile kadhale paadaali … paadaali … paadaali
Nee kallalo nannundi poni .. nee gundelo raagaanni kaani ..
Sirivennelai vacchi kanureppale terichi
Mana premane choopani
Ye nimisham modalainado gaani mana prema gaadha
Prati nimisham sarikottaga undi ee teepi baadha
Ee doorame dooramai povaali
Nee jatalo bratuke nadila saagaali
Nee kalalo nannundi poni nee gundelo raagaanni kaani
Chirugaali la vacchi gudigantale kotti
Mana premane choopani
Lyricsintelugu.com, providing huge collection of telugu songs lyrics in Telugu & English Languages
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Movie : Dalapathi Singer : Swarnalatha Lyricist : Veturi యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాద...
-
చిత్రం : గృహప్రవేశం సాహిత్యం : మైలవరపు గోపి గాత్రం : సుశీల సంగీతం : సత్యం పల్లవి: శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా మనసార స్వామిని కొలిచి హార...
-
Private Song : Anitha O Anitha Singer : Mr.Nagaraj Lyricist : Mr.Nagaraj Na pranama nannu vidipokumaa ni premalo nannu karaganiku ma padepad...
-
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం...ఓం... ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం...ఓం... కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యా...
-
Movie : 7th Sense Cast : Surya, Shruthi Hassan Music : Harris Jayraj Singers : Vijay Prakash, Karthik, Rita, Pop Shalini Lyricist : Bhuavana...
No comments:
Post a Comment