Search Lyrics

Friday, 9 April 2010

pilichina palukavu o javaraala lyrics in telugu

Film: పిడుగు రాముడు
Singers: ఘంటసాల & P.సుశీల

పిలిచిన పలుకవు ఓ జవరాల
చిలిపిగ నను చేర రావా రావా
కలువల రాయడు చూసేవేల
చెలియను కవ్వింతు వేలఏల

చల్లగ విరిసే నీ చిరు నవ్వులు … 2
మల్లెలు కురిసెను నాలోనా
తొలి చూపులలో చిలికిన వలపులు ... 2
తొందర చేసెను నీలోనా…

జగములనేలే సొగసే నీదని … 2
గగనములో దాగే నెలరేడు
మనసును దోచే మరుడవు నీవని .. 2
కనుగొంటినిలే ఈనాడు…

Pilichina palukavu song lyrics in English

Movie : Pidugu Ramudu
Music : T.V.Raju
Lyricist : Dr.C.Narayana Reddy
Singers : Ghantasala, P.Susheela

Pilichina palukavu o javaraala
Chilipiga nanu chera raavaa raavaa
Kaluvala raayadu chusevela
Cheliyanu kavvinthu velayela

Challaga virise nee chiru navvulu
Mallelu kurisenu naalonaa
Tholi chupulalo chilikina valapulu
Thondara chesenu neelonaaa

Jagamulanele sogase needani
Gaganamlo daage nelaredu
Manasunu doche marudavu neevani
Kanugontinile eenaadu ...

No comments:

Post a Comment