Movie: Aadhithya369
Lyrics: Vennela Kanti
Singers: S.P.B, Janaki
పల్లవి
రాసలీల వేళ రాయబారమేల ..
మాటే .. మౌనమై మాయజేయనేల .. రాసలీల వేళ
చరణం1:
కౌగిలింత వేడిలో .. కరిగె వన్నె వెన్నలా
తెల్లబోయి వేసవి .. చల్లె పగటి వెన్నలా
మోజులన్ని పాడగా.. జాజి పూల జావళి
కందెనేమొ కౌగిట .. అందమైన జాబిలి
తేనె వానలోన చిలికె తీయనైన స్నేహము
మేని వీణ లోన పలికె సోయగాల రాగము
నిదురరాని కుదురులేని ఎదలలోని సొదలు మాని ||రాసలీల వేళ||
చరణం2:
మాయజేసి దాయకు .. సోయగాల మల్లెలు
మోయలేని తీయనీ .. హాయి పూల జల్లులు
చేరదీసి పెంచకు భారమైన యవ్వనం
దొర సిగ్గు తుంచకు ఊరుకోదు ఈక్షణం
చేపకళ్ళ సాగరాన అలల ఊయలూగనా
చూపు ముళ్ళ ఓపలేను కలల తలుపు తీయనా
చెలువ సోకు కలువ రేకు కలువ సోకి నిలువనీదు ||రాసలీల వేళ||
Raasaleela Vela Song Lyrics in English
pallavi
raasaleela vela rayabaramela ..
maate .. mounamai maayajeyanela .. raasaleela vela
Charanam1:
kougilinta vedilo .. karige vanne vennala
tellaboyi vesavi .. challe pagati vennala
mojulanni padaga.. jaji poola javali
kandenemo kougita .. andamaina jaabili
thene vaanalona chilike teeyanaina snehamu
meni veena lona palike soyagaala ragamu
nidurarani kudhuruleni edalaloni sodalu mani ||raasaleela vela||
Charanam2:
maayajesi dayaku .. soyagaala mallelu
moyaleni teeyani .. hayi poola jallulu
cheradeesi penchaku bharamaina yavvanam
dora siggu tunchaku oorukodu eekshanam
chepakalla sagarana alala ooyaloogana
choopu mulla opalenu kalala talupu teeyana
chaluva soku kaluva reku kaluva soki niluvaneedu ||raasaleela vela||
Lyricsintelugu.com, providing huge collection of telugu songs lyrics in Telugu & English Languages
Friday, 23 April 2010
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Movie : Dalapathi Singer : Swarnalatha Lyricist : Veturi యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాద...
-
చిత్రం : గృహప్రవేశం సాహిత్యం : మైలవరపు గోపి గాత్రం : సుశీల సంగీతం : సత్యం పల్లవి: శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా మనసార స్వామిని కొలిచి హార...
-
Private Song : Anitha O Anitha Singer : Mr.Nagaraj Lyricist : Mr.Nagaraj Na pranama nannu vidipokumaa ni premalo nannu karaganiku ma padepad...
-
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం...ఓం... ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం...ఓం... కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యా...
-
Movie : 7th Sense Cast : Surya, Shruthi Hassan Music : Harris Jayraj Singers : Vijay Prakash, Karthik, Rita, Pop Shalini Lyricist : Bhuavana...
No comments:
Post a Comment