Monday 26 April 2010

Thenela thetala matalatho - patriotic song lyrics

పల్లవి:
తేనెల తేటల మాటలతో - మన దేశమాతనే కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకుని - సుఖ జీవన యానం చేయుదమా

చరణం 1:
సాగరమే తలచుట్టుకుని - సురగంగ చీరగా మలచుకుని
గీతా గానం పాడుకుని - మన దేవికి ఇవ్వాలి హారతులు

చరణం 2:
గాంగ జఠాధర భావనలో - హిమశైల రూపమే నిలబడగా
గలగల పారే నదులన్నీ - ఒక బృంద గానమే చేస్తుంటే

చరణం 2:
ఎందరో వీరుల త్యాగఫలం - మన నేటి స్వేచ్ఛకే మూల భలం
వారందరినీ తలచుకుని - మన మానస వీధిని నిలుపుకొని

Thenela Thetala Matalatho Song Lyrics in English

pallavi:
Thenela thetala maatalatho - Mana deshamaathane kolichedama
Bhaavam Bhaagyam koorchukuni - Sukha jeevana yaanam cheyudama

charanam 1:
Saagarame thalachuttukuni - Suraganga cheeraga malachukuni
Geethaa gaanam paadukuni - Mana deviki ivvali haarathulu

charanam 2:
Gaangajatthadhara bhaavanalo - Himashaila roopame nilabadagaa
Galagala paare nadulanni - Oka brunda Gaaname chesthunte

charanam 3:
Yendaro veerula thyaagaphalam - Mana neti swechhake moola bhalam
Vaarandarini thalachukuni - Mana maanasa veedhini nilupukoni

19 comments:

  1. *http://www.hummaa.com/music/justarrived/Telugu/Patriotic
    *http://www.geetganga.org/audio/by/language/telugu లో మంచి దేశభక్తి గీతాలున్నాయి.వినిపిస్తూనే ఉందాము. *"విశాల విశ్వంలో నా భారతదేశం ఉన్నతం" అనే పాట (గాయని తెలియదు) గతంలో ఎయిర్ టెల్ వారు హలో ట్యూన్ గా పెట్టారు.ఇప్పుడు ఆ పాట లేదంటున్నారు.అది దొరికే అవకాశం ఉందా?

    ReplyDelete
  2. నేను కనుక్కొని చెప్తాను

    ReplyDelete
  3. can anybody tell me who composed this wonderful patriotic song?

    ReplyDelete
  4. can anyone tell me who composed this wonderful patriotic song?

    ReplyDelete
    Replies
    1. Indraganti Sreekantha Sharma

      Delete
  5. I want to know about him

    ReplyDelete
  6. visala viswam lo song u can get from me

    ReplyDelete
    Replies
    1. yaa please mail me the song, i will update in site
      lyricsintelugu@gmail.com

      Delete
  7. Super!!!!!!!!!! I love India

    ReplyDelete
  8. Like and love 😍 this song tooo much

    ReplyDelete
  9. నిజంగా తీయనితేనెలమాటలపాట !

    ReplyDelete
  10. Iఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ పాటను మేమందరము పాడటానికిఅభ్యాసం చేస్తున్నాము.

    ReplyDelete
  11. Konni words ki meanings cheppandi

    ReplyDelete

Popular Posts