Friday 11 June 2010

ela cheppanu - ee kshanam oke oka korika song lyrics in telugu


చిత్రం: ఎలా చెప్పను
సాహిత్యం : సిరివెన్నెల
గానం: చిత్ర
సంగీతం : కోటి


ఈ క్షణం ఒకే ఒక కోరిక..
నీ స్వరం వినాలని తియ్యగా.......

ఈ క్షణం ఒకే ఒక కోరిక
ని స్వరం వినాలని తియ్యగా

తరగని దూరము లో ఓ .. ఓ....
తెలియని దారుల లో ఓ .. ఓ....
ఎక్కడున్నావు అంటోంది ఆశగా

ఈ క్షణం ఒకే ఒక కోరిక
నీ స్వరం వినాలని తియ్యగా

ఎన్ని వేల నిమిషాలో...లెక్క పెట్టుకుంటోంది
ఎంత సేపు గడపాలో.....చెప్పవేమి అంటోంది
నిన్న లేక వేల్లవన్న సంగతి.... గుర్తేలేని గుండె ఇది...
ఆ..ఆఆ..ఆ… ఆఆ...ఆఆ..ఆఆ...
మల్లి నిన్ను చూసేదాకా నాలో నన్ను ఉండనీక ఆరాటంగా కొట్టుకున్నది

ఈ క్షణం ఒకే ఒక కోరిక
ని స్వరం వినాలని తియ్యగా

రెప్ప వెయ్యనంటోంది...ఎంత పిచ్చి మనసు ఇది
రేపు నువ్వు రాగానే కాస్త నచ్చజెప్పు మరి

నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే మల్లి మల్లి తలచుకుని
ఆ..ఆఆ..ఆ… ఆఆ...ఆఆ..ఆఆ...
ఇంకా ఎన్నో వున్నాయంటూ ఇప్పుడే చెప్పాలంటూ నిద్దరోను అంటోంది

ఈ క్షణం ఒకే ఒక కోరిక
నీ స్వరం వినాలని తియ్యగా

తరగని దూరము లో ఓ .. ఓ....
తెలియని దారుల లో ఓ .. ఓ....
ఎక్కడున్నావు అంటోంది ఆశగా

Ee Kshanam Oke Oka Korika Song Lyrics in English
Movie : ela cheppanu
Lyricist : Sirivennela
Music : Koti
Singer : Chitra

Ee Kshanam oke oka korika..
Nee svaram vinaalani thiyyaga.......

Ee Kshanam oke oka korika
Ni svaram vinaalani thiyyaga

Tharagani dooramu lo Oo Oo....
Theliyani daarula loo Oo Oo
Ekkadunnavu antondi aasha ga

Ee Kshanam oke oka korika
Nee svaram vinaalani thiyyaga

Enni vela nimushalo...lekka pettukuntondi
Yentha sepu Gadapaalo.....Cheppavemi antondi
Ninna leka vellavanna sangathi.... Gurtheleni gunde idi...
Aaa.aa..aaa..Aaaa...Aaaa..aaaa...
Malli ninnu chusedaaka naalo nannu vundaneeka aaratanga kottukunnadi.

Ee Kshanam Oke oka korika
Ni svaram vinaalani thiyyaga

Reppa veyyanantondi...yentha picchi manasu idi
Repu nuvvu raagaane kaastha nacchageppu mari

Ninna monna cheppukunna voosule malli malli thalachukuni
Aaa.aa..aaa..Aaaa...Aaaa..aaaa...
Inka yenno vunnayantu..ippude cheppalantu niddaronu antondi..

Ee Kshanam oke oka korika
Nee svaram vinaalani thiyyaga

Tharagani dooramu lo Oo Oo....
Theliyani daarula lo Oo Oo....
Ekkadunnavu antondi aasha ga

No comments:

Post a Comment

Popular Posts