Tuesday 29 June 2010

oohallona song lyrics from mantra movie


చిత్రం : మంత్ర
సంగీతం : ఆనంద్
గానం : సుచిత్ర


ఊహల్లోన ఒదిగిన ఆశే నీవై
అలజడి పుట్టిస్తావు ప్రియమదనా
హృదయంలోన తరగని ధ్యాసే నీవై
తపనలు పెంచేస్తావు ఇదితగునా
శ్వాసల్లోనా స్వరాలు మ్రోగిస్తావు
అంతేలేని వరాలనందిస్తావు
మాయో హాయో నీకిది తగునా నేనే నీవై పోతున్నా
నీలో సాగే శ్వాసల సెగతో …

ప్రతిక్షణం అలై జ్వలించే సోయగం తపించదా ఇలా వరిస్తే సాహసం (2)
పొంగే నదినై సముద్రాలే దాటుతున్నా సాగే సుధలై సరాగాలే పాడుతు
వెంటాడే నీడై నను ఇలా వేధిస్తావేలా రసికరా... మదనా....
ఊహల్లోన ఒదిగిన ఆశే నీవై అలజడి పుట్టిస్తావు ప్రియమదనా

ప్రియా మధూకర మదించే ఆశలా సఖి సమీరమై కురిస్తే ఏలరా (2)
మూస్తే కళ్ళే మరో లోకం చేరుతున్నా వీచే గాలై అలా పైకి తేలగా
నా గానం నీవై దాహమా ఏదేదొ చేస్తావేంటలా వరమా….

ఊహల్లోన ఒదిగిన ఆశే నీవై అలజడి పుట్టిస్తావు ప్రియమదనా
హృదయంలోన తరగని ధ్యాసే నీవై తపనలు పెంచేస్తావు ఇదితగునా
శ్వాసల్లోనా స్వరాలు మ్రోగిస్తావు అంతేలేని వరాలందిస్తావు
మాయో హాయో నీకిది తగునా నేనే నీవై పోతున్నా
నీలో సాగే శ్వాసల సెగతో …


Mantra -Oohallona Song Lyrics in English


Movie : Mantra
Music : Anand
Singers : Suchitra, Nani


oohallona odhigina aashe neevai
alajadi puttistavu priyamadana
hrudayamlona taragani dhyase neevai
tapanalu penchestavu iditaguna
shwasallona svaralu mrogistavu
antaeleni varalanamdistavu
mayo haayo neekidi tagunaa nene neevai potunna
neelo sage shvaasala segato …

pratikshanam alai jvalinche soyagm tapinchada ila variste saahasam (2)
ponge nadinai samudrale datutunna sage sudhalai saraagale padutu
ventade needai nanu ila vedhistavela rasikara... madana....
oohallona odhigina aashe neevai alajadi puttistavu priyamadana

priya madhukara madinche ashala sakhi sameeramai kuriste yelara (2)
mooste kalle maro lokam cherutunna veeche galai alaa paiki telga
na ganam neevai daahama yededo chestaventala varma….

oohallona odhigina aashe neevai alajadi puttistavu priyamadana
hrudayamlona taragani dhyase neevai tapanalu penchestavu iditaguna
shwasallona svaralu mrogistavu antaeleni varalamdistavu
mayo haayo neekidi tagunaa nene neevai potunna
neelo sage shvaasala segato …

No comments:

Post a Comment

Popular Posts