Search Lyrics

Wednesday, 1 September 2010

chukkala pallakilo song lyrics from State Rowdy

Movie : State Rowdy - Chiranjeevi(1998)
Cast: Chiranjeevi, BhanuPriya,Radha
Director : B.Gopal
Music : Bappi Lahari

Lyrics : Veturi
Singers : S.P.B, Susheela

chukkala pallakilo chupula allikalo
palikenu kalyana geetam malaya sameeramlo
anuragale aalapinchanaa aakashame mounaveenagaa
chukkala pallakilo chupula allikalo
palikenu kalyana geetam malaya sameeramlo

ne chiru nadumuna vechina siggunu dosita dochalani
aagani poddunu aakali muddunu kougita duvvalani
he paduchudanam cheppindile
panupu mechindile hee...
chukkala pallakilo chupula allikalo
palikenu kalyana geetam malaya sameeramlo

talapulu ubikina tolakari vayasuku tolimudi vippalani
perige daham jaripe madhanam pedaviki cheppalani
hey tanuvellaa korindile
tarunam kudirindile oo oo
chukkala pallakilo chupula allikalo
palikenu kalyana geetam malaya sameeramlo

chukkala pallakilo song lyrics in Telugu

F : చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో
పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో
M : అనురాగాలే ఆలపించనా ఆకాశమే మౌనవీణగా
M&F : ఆఆ.. చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో పలికెను కళ్యాణ గీతం
మలయ సమీరంలో

M : నీ చిరు నడుమున వేచిన సిగ్గును దోసిట దోచాలని
F : ఆగని పొద్దును ఆకలి ముద్దును కౌగిట దువ్వాలని
M : హే పడుచుదనం చెప్పిందిలే
F : పానుపు మెచ్చిందిలే ..హా...
M : చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో
పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో

M : తలపులు ఉబికిన తొలకరి వయసుకు తొలిముడి విప్పాలని
F : పెరిగే దాహం జరిపే మధనం పెదవికి చెప్పాలని
M: హే తనువెల్లా కోరిందిలే.. F: తరుణం కుదిరిందిలే
M : చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో
పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో
F : అనురాగాలే ఆలపించనా ఆకాశమే మౌనవీణగా
F : చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో

పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో

No comments:

Post a Comment