Sunday 29 May 2011

Neeku Manasistha Lyrics in Telugu - Idhi Maa Ashokgadi Love Story

ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ
సంగీతం : శ్రీయుతులు ఆనంద్ మిళింద్
రచన : శ్రీ వేటూరి
గానం : శ్రీ అభిజిత్, సాధన సర్గం

పల్లవి:
నీకు మానసిస్తా, నిన్ను పెనవేస్తా,
కన్ను చిటికెస్తే, కౌగిలికి వస్తా,
చెలి వస్తావా చెలాయిస్తావా,
ఓ ప్రియా నీ దయా దిల్ దేదీయా,
నీకు మానసిస్తా, మాట కలిపేస్తా,
కన్నె వయసిస్తా, కౌగిలికి వస్తా,
మొరాలిస్తావా వరాలిస్తావా,
ఈ ప్రియా నీదయా దిల్ దేదీయా,

చరణం 1:
నే ఆగలేక నీ దారి కాస్తా,
నా ప్రేమ లేఖా నీ పేర రాస్తా,
వేసంగి ఎండలో నా నీడ నీ జతా,
సీతంగి మంచులో నీ తోడు కోరుతా,
నీనుకీ నేనుకీ మారదీ కధా,

చరణం 2:
కాలాలు దాటే కలలు పండిస్తా,
పన్నీరు మీద పూల పడవేస్తా,
పున్నాగ పూలతో సన్నాయి పాడుతా,
వెన్నెల్ల తోటలో నా రేయి పంచుతా,
జన్మకీ ప్రేమాకీ ఒక్కటే కధ,

1 comment:

Popular Posts