
Movie : Panja
Music : Yuvan Shankar Raja
Song : Anukoneledhugaa
Singers : Belly Raj, Priya Himesh
Lyrics: Chandrabose
F : Anukoneleduga kalakane kaaduga
kalisochhe kaalamalle nilichaavule
M : Anukunte chaalugaa kanuvinde cheyaga
kadilochhe theeramalle kalisaa nene
F : Oke nuvvu oke nenu chero sagamaithe premele
M : oke chupu oke shwasa maro jagamaithe manamele
F : Sukhalanni manachuttu cherene
M : Subhalanni manachuttamayye nede
M : Idu kaalala sakshiga nalgu kaalala sakshiga
mudu putallo rendu gundello okkate premaga
F : Konte duraalu koddiga kanti neralu koddiga
konni kougillu kotta yengillu premaga maaraga
M : ullasame udhyoga maaye santhoshame sampaadanaaye
F : Ide baate ide maatai ilaage lokaalanelaalile
M : Oke nuvvu oke nenu chero sagamaithe premele
F : oke navvu oke nadaka maro jagamaithe manamele
F : Anukoneleduga kalakaane kaaduga
kalisochhe kaalamalle nilichaavule
M : nuvvu Anukunte chaalugaa kanuvinde cheyaga
kadilochhe theeramalle kalisaa nene
F : Oke nuvvu oke nenu chero sagamaithe premele
M : oke chupu oke shwasa maro jagamaithe manamele
e lyrics chala bagundi.keka
ReplyDeleteide maatai ide patai ilagee lokana nivaalile.... you missed ilaage... satya M
ReplyDeleteThanks friend updated lyrics
ReplyDeleteఅనుకోనేలేదుగా కలకానే కాదుగా
ReplyDeleteకలిసొచ్చే కాలమల్లె నిలిచావులే
అనుకుంటే చాలుగా కనువిందే చేయగా
కదిలొచ్చే తీరమల్లె కలిసా నేనే
ఒకే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేలే
ఒకే చూపు ఒకే శ్వాస మరో జగమైతే మనమేలే
సుఖాలన్నీ మనచుట్టూ చేరే
సుభాలన్నీ మనచుట్టమయ్యే నేడే
ఐదు కాలాల సాక్షిగా నాల్గు కాలాల సాక్షిగా
మూడు పుటల్లో రెండు గుండెల్లో ఒక్కటే ప్రేమగా
కొంటె దూరాలు కొద్దిగా కంటి నేరాలు కొద్దిగా
కొన్ని కౌగిల్లు కొత్త ఎంగిళ్ళు ప్రేమగా మారగా
ఉల్లాసమే ఉద్యోగమాయే సంతోషమే సంపాదనాయే
ఇదే బాటే ఇదే మాటై ఇలాగే లోకాలనేలాలిలే
ఒకే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేలే
ఒకే నవ్వు ఒకే నడక మరో జగమైతే మనమేలే
అనుకొనేలేదుగా కలకానే కాదుగా
కలిసొచ్చే కాలమల్లె నిలిచావులే
నువ్వు అనుకుంటే చాలుగా కనువిందే చేయగా
కదిలొచ్చే తీరమల్లె కలిసా నేనే
ఒకే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేలే
ఒకే చూపు ఒకే శ్వాస మరో జగమైతే మనమేలే
"" మాకు ఇంత మంచి సాహిత్యం ఇచ్చిన చంద్రబోసు కి కృతజ్హ్తతలు""
Ilove song
DeleteThanks ananad
ReplyDeleteawesome song...
ReplyDeleteVery nice lyric
ReplyDelete