tag:blogger.com,1999:blog-7709005533062178080.post551590496189979446..comments2024-03-09T20:02:00.791-08:00Comments on LyricsinTelugu, Telugu Songs Lyrics: Eavarikevaru Ee Lokamlo Song Lyrics from Siri Siri Muvvasweetyhttp://www.blogger.com/profile/10138839531278591789noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-7709005533062178080.post-71615850372761425082017-08-17T10:40:45.078-07:002017-08-17T10:40:45.078-07:00Thammudu super job please A cinema Upendra song Te...Thammudu super job please A cinema Upendra song Telugu lyrics pettu pleaserajasekharhttps://www.blogger.com/profile/00949317199986184564noreply@blogger.comtag:blogger.com,1999:blog-7709005533062178080.post-82430553779233575882017-07-30T05:55:21.836-07:002017-07-30T05:55:21.836-07:00ఎవరికెవరు ఈలోకంలో ఎవరికి ఎరుక
ఏదారెటు పోతుందో ఎవర...ఎవరికెవరు ఈలోకంలో ఎవరికి ఎరుక
ఏదారెటు పోతుందో ఎవరినీ అడగక
ఎవరికెవరు ఈలోకంలో ఎవరికి ఎరుక
ఏదారెటు పోతుందో ఎవరినీ అడగక
ఎవరికెవరు ఈలోకంలో ఎవరికి ఎరుక

జోర్సే బార్సే కోరంగి రేవుకే కోటిపల్లి రేవుకే
జోర్సే బార్సే కోరంగి రేవుకే కోటిపల్లి రేవుకే

వాన కురిసి కలిసేదీ వాగులో
వాగు వంక కలిసేదీ నదిలో
వాన కురిసి కలిసేదీ వాగులో
వాగు వంక కలిసేదీ నదిలో
కదిలి కదిలి నదులన్నీ కలిసేదీ కడలిలో
కానీ ఆ కడలి కలిసేదీ ఎందులో ..

ఎవరికెవరు ఈలోకంలో ఎవరికి ఎరుక
ఏదారెటు పోతుందో ఎవరినీ అడగక
ఎవరికెవరు ఈలోకంలో .....

జోర్సే బార్సే కోరంగి రేవుకే కోటిపల్లి రేవుకే
జోర్సే బార్సే కోరంగి రేవుకే కోటిపల్లి రేవుకే
Suresh104https://www.blogger.com/profile/02317017034068946225noreply@blogger.com