tag:blogger.com,1999:blog-7709005533062178080.post6030770165726277477..comments2024-03-09T20:02:00.791-08:00Comments on LyricsinTelugu, Telugu Songs Lyrics: Vippa Poola Song Lyrics from Sri Ramulayyasweetyhttp://www.blogger.com/profile/10138839531278591789noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-7709005533062178080.post-15136596134167280812020-05-30T00:28:42.174-07:002020-05-30T00:28:42.174-07:00విప్పపూల చెట్లసిగల దాచిన విల్లమ్ములన్ని
నీకిస్త తమ...విప్పపూల చెట్లసిగల దాచిన విల్లమ్ములన్ని
నీకిస్త తమ్ముడా ... నీకిస్తా తమ్ముడా...
లహర్ జ్వాల దారిలోన దాచిన బల్లెమ్ములన్ని
నీకిస్త తమ్ముడ ఛల్... నీకిస్త తమ్ముడా...
గార్ల రైలు దారిలోన గుంజుకున్న బల్ రైఫిల్
నీకిస్త తమ్ముడ భల్... నీకిస్త తమ్ముడా...
అరె, రూపాయి కొండలోనా కోసిన సీపాయి పీక
నీకిస్త తమ్ముడ భల్... నీకిస్త తమ్ముడా...

వొడ్డాపాడు ... అరె వొడ్డాపాడు ...
అరె వొడ్డాపాడు పోతుగడ్డ గరుడభద్ర మెరుపు దాడి
నీకిస్త తమ్ముడా ... నీకిస్తా తమ్ముడా...
ఆవిరి కొండల కోనల పారిన వీరుల రక్తం
నీకిస్త తమ్ముడా ... నీకిస్తా తమ్ముడా...
బుడార్సింగి కొండలోన కోసిన పూలన్ని యేరి
నీకిస్త తమ్ముడ ఛల్... నీకిస్త తమ్ముడా...
అరె., జగిత్యాల జైత్రయాత్ర ఇంద్రవెల్లి అమరత్వం
నీకిస్త తమ్ముడ భల్ ... నీకిస్త తమ్ముడా

రాయలసీమ... అరె రాయలసీమ...
అరె రాయలసీమ రాళ్ళలోని రతనాల మాలలల్లి
నీకిస్త తమ్ముడా ... నీకిస్తా తమ్ముడా
అరె రక్త వసంతాలాడే దండాకారణ్యమంత
నీకిస్త తమ్ముడ భల్ ... నీకిస్త తమ్ముడా
పాణిగ్రాహి కత్తి పాట మల్లిక్ పసి పాప నవ్వు
నీకిస్త తమ్ముడ భల్ ... నీకిస్త తమ్ముడా
అరె కైలాసం కళ్ళ వెలుగు వెంపటాకు చురుకు చూపు
నీకిస్త తమ్ముడ భల్ ... నీకిస్త తమ్ముడా

నీకిస్త తమ్ముడా ... నీకిస్తా తమ్ముడాAnonymoushttps://www.blogger.com/profile/14325504932225708629noreply@blogger.comtag:blogger.com,1999:blog-7709005533062178080.post-55721735115978524882016-08-31T07:10:14.381-07:002016-08-31T07:10:14.381-07:00Chedda entandi
Pallemulu enti
Chedda entandi
Pallemulu enti
Sai Durga Swagruha Foodshttps://www.blogger.com/profile/10909851475383197860noreply@blogger.comtag:blogger.com,1999:blog-7709005533062178080.post-13476822057988771182016-08-31T07:09:16.780-07:002016-08-31T07:09:16.780-07:00Chedda entandi
Chedda entandi
Sai Durga Swagruha Foodshttps://www.blogger.com/profile/10909851475383197860noreply@blogger.com