tag:blogger.com,1999:blog-7709005533062178080.post213271758022544411..comments2024-03-09T20:02:00.791-08:00Comments on LyricsinTelugu, Telugu Songs Lyrics: Snehanikanna Minna Lyrics : Prana Snehitulu Songs Lyricssweetyhttp://www.blogger.com/profile/10138839531278591789noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-7709005533062178080.post-54841828076510670572017-03-08T01:22:24.846-08:002017-03-08T01:22:24.846-08:00స్నేహ బంధం. ప్రపంచంలో అన్ని బందాలకన్నా గొప్పది స్...స్నేహ బంధం. ప్రపంచంలో అన్ని బందాలకన్నా గొప్పది స్నేహ బంధం. మిగతా భంధాలేవైన ఎప్పుడో ఒకప్పుడు తెగిపోవచ్చు. కానీ స్నేహ భంధం మాత్రం ఎప్పటికీ తెగిపోదు. బతికినంత కాలం శాస్వతంగా నిలిచిపోతుంది. అందుకే, అన్ని భందాలకన్నా స్నేహ బంధం గొప్పది.

స్నేహానికన్న మిన్నా లోకాన లేదురా.......
స్నేహానికన్న మిన్నా లోకాన లేదురా.......
కడ దాక నీడ లాగా నిను వీడి పోదురా......
నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిదీ
ఈ స్నేహమొకటేనురా......
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా......

తులతూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నాఓ ఓ
పలుకాడే బంధువులున్న నేస్తానికి సరికారన్నా...
మాయా మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిదిరా...
ఆ స్నేహమే నీ ఆస్థిరా..., నీ గౌరవం నిలిపేనురా... సందేహమే లేదురా
స్నేహానికన్న మిన్నా లోకాన లేదురా.....
కడ దాక నీడ లాగా నిను వీడి పోదురా......
త్యాగానికి అర్థం స్నేహం లోభానికి లొంగదు నేస్తం...... ఓ.....
ప్రాణానికి ప్రాణం స్నేహం రక్తానికి రక్తం నేస్తం
నీది నాదను బేధము లేనిది నిర్మలమైనది స్నేహమురా....
ధృవ తారలా స్థిరమైనదీ... ఈ జగతిలో విలువైనదీ...
ఈ స్నేహమొకటేనురా......
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా......
కడ దాక నీడ లాగా నిను వీడి పోదురా......
నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిదీ
ఈ స్నేహమొకటేనురా......
Telugu lyrics prepared by varanasimallikarjun@gmail.comవారణాసి మల్లికార్జున్https://www.blogger.com/profile/04837737426242266390noreply@blogger.comtag:blogger.com,1999:blog-7709005533062178080.post-11855831104549087942017-03-08T01:20:42.539-08:002017-03-08T01:20:42.539-08:00స్నేహ బంధం. ప్రపంచంలో అన్ని బందాలకన్నా గొప్పది స్...స్నేహ బంధం. ప్రపంచంలో అన్ని బందాలకన్నా గొప్పది స్నేహ బంధం. మిగతా భంధాలేవైన ఎప్పుడో ఒకప్పుడు తెగిపోవచ్చు. కానీ స్నేహ భంధం మాత్రం ఎప్పటికీ తెగిపోదు. బతికినంత కాలం శాస్వతంగా నిలిచిపోతుంది. అందుకే, అన్ని భందాలకన్నా స్నేహ బంధం గొప్పది.

స్నేహానికన్న మిన్నా లోకాన లేదురా.......
స్నేహానికన్న మిన్నా లోకాన లేదురా.......
కడ దాక నీడ లాగా నిను వీడి పోదురా......
నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిదీ
ఈ స్నేహమొకటేనురా......
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా......

తులతూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నాఓ ఓ
పలుకాడే బంధువులున్న నేస్తానికి సరికారన్నా...
మాయా మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిదిరా...
ఆ స్నేహమే నీ ఆస్థిరా..., నీ గౌరవం నిలిపేనురా... సందేహమే లేదురా
స్నేహానికన్న మిన్నా లోకాన లేదురా.....
కడ దాక నీడ లాగా నిను వీడి పోదురా......
త్యాగానికి అర్థం స్నేహం లోభానికి లొంగదు నేస్తం...... ఓ.....
ప్రాణానికి ప్రాణం స్నేహం రక్తానికి రక్తం నేస్తం
నీది నాదను బేధము లేనిది నిర్మలమైనది స్నేహమురా....
ధృవ తారలా స్థిరమైనదీ... ఈ జగతిలో విలువైనదీ...
ఈ స్నేహమొకటేనురా......
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా......
కడ దాక నీడ లాగా నిను వీడి పోదురా......
నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిదీ
ఈ స్నేహమొకటేనురా......
Telugu Lyrics prepared by varanasimallikarjun@gmail.comవారణాసి మల్లికార్జున్https://www.blogger.com/profile/04837737426242266390noreply@blogger.com