tag:blogger.com,1999:blog-7709005533062178080.post2995848795648079734..comments2024-03-09T20:02:00.791-08:00Comments on LyricsinTelugu, Telugu Songs Lyrics: Ladukio Song Lyrics from Bethaludu (2016) Telugu Moviesweetyhttp://www.blogger.com/profile/10138839531278591789noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-7709005533062178080.post-41313261300478927792016-12-21T05:01:51.824-08:002016-12-21T05:01:51.824-08:00లడ్ లడ్ లడికియో
లడ్ లడ్ లడికియో
లడ్ లడికియో లడ్ లడ...లడ్ లడ్ లడికియో
లడ్ లడ్ లడికియో
లడ్ లడికియో లడ్ లడికియో
లడికియో లడికియో

నీ వేడి వేడి చూపులకు
నేను కొంచెం కొంచెం తడిచానే
కరిగిపొయా... చెరిగిపోయా...
నీలో తప్పిపోయానే

నా శ్వాసల్లో ... శ్వాసల్లే ...
నువ్వే వచ్చి కలిసావే
ఆ కడలిలో నదిమల్లె.. నాలో నిండవే
ప్రతి పగలు నీడల్లే... రోజు నీతో వస్తానే
చలి రాతిరి మంటల్లే.... కప్పేస్తానే...

నీ వేడి వేడి చూపులకు
నేను కొంచెం కొంచెం తడిచానే
కరిగిపొయా... చెరిగిపోయా...
నీలో తప్పిపోయానే

లడ్ లడ్ లడికియో
లడ్ లడ్ లడికియో
లడ్ లడికియో లడ్ లడికియో
లడికియో లడికియో

నచ్చిన వారీ మధ్యన ఉన్న... ఉండలేపోతున్నా
నీ వెచ్చని వేళ్లే దిండులా పెట్టిన... నిద్దురలేకున్నా....
నా పేరే పెట్టి పిలిచినా నన్ను చూడటం లేదిప్పుడు
నీ పేరే వింటే తిప్పిన తల ఇటు తిప్పడం లేదసలూ
ఈ ఇష్టం... మన మధ్య దూరం...
ఆ రెండు దగ్గర ఐతే
లేదేమి అవసరం మనకు
కంటి పొరలో... ఆ వెండితెరపై...
పరుగులు తీసే బొమ్మ
నను విడిచీ వేళ్ళకు రామ్మా

లడ్ లడ్ లడికియో
లడ్ లడ్ లడికియో
లడ్ లడికియో లడ్ లడికియో
లడికియో లడికియో

నీ వేడి వేడి చూపులకు
నేను కొంచెం కొంచెం తడిచానే
కరిగిపొయా... చెరిగిపోయా...
నీలో తప్పిపోయానే

I’m falling deeply madly
In love with you sweet honey
No matter where this goes
I will always want you right beside me

It’s such a crazy feeling
With you I am only dreaming
Won’t ever let you go
It’s yours it’s mine
It’s never ending

కన్నులు మూస్తే నీ రూపం...
నాముందుకు వస్తుందే
ఒక నిముషం కూడా వదలక నన్ను
కనులలో ఉంటుందే...
నీ రెప్పలపై నిదురిస్తే ఇంకా బాదేం ఉంటుందే
నువ్వు పక్కన ఉంటే దేవుడు కూడా వద్దనిపిస్తుందే...
రేయంతా...నా స్వప్నములో...
నువ్వు స్నానము చేస్తూ ఉంటే
నా ఒళ్లే తడిసిపోయే
రాత్రంతా.... ఒక కౌగిలిలో...
నువ్వు ప్రేమతో నాతో ఉంటే
ఈ జన్మకు ఇంతే చాలే

లడ్ లడ్ లడికియో
లడ్ లడ్ లడికియో
లడ్ లడికియో లడ్ లడికియో
లడికియో లడికియో

నీ వేడి వేడి చూపులకు
నేను కొంచెం కొంచెం తడిచానే
కరిగిపొయా... చెరిగిపోయా...
నీలో తప్పిపోయానేsweetyhttps://www.blogger.com/profile/10138839531278591789noreply@blogger.com