Film:Manchi manasulu
Singer: Janaki
జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై ... 2
రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకెక్కడ
మనిషిక్కడ మనసక్కడ ఎన్నాళ్ళైనా
నీ ఊసులనే నా ఆశలుగా
నా ఊహలనే నీ భాషలుగా
అనుకుంటిని కలగంటిని నే వెర్రిగా
నే కన్న కళలు నీ కళ్ళతోనే
నాకున్న తావు నీ గుండెలోనే
కాదన్ననాడు నేనేలేను
నా వయసొక వాగైనది నా వలపొక వరదైనది
నా మనసొక నావైనది ఆవెల్లువలో
ఈ వెల్లువలో ఏమౌతానో ఈ వేగంలో ఎటుపోతానో
ఈ నావకు నీ చేరువ తావున్నదో
తెరచాపనువ్వై నడిపించుతావో
దరిచేర్చి నన్ను వొడి చేర్చుతావో
నట్టేట ముంచి నవ్వేస్తావో
Jaabilli Kosam song Lyrics in English
Jaabilli kosam aakashamalle vechanu nee raakakai ... 2
Ramayya edalo raagaala maalai paadali nenu paatanai
Jabilli kosam aakashamalle vechanu nee raakakai
nuvvakkada nenikkada paatikkada palukekkada
manishikkada manasakkada ennallaina
nee vusulane naa aashaluga
naa vuhalane nee bhashaluga
Anukuntini kalagantini ne verriga
Ne kanna kalalu nee kallathone
Naakunna thaavu nee gundelone
Kaadannanadu nenelenu
Naa vayasoka vaagainadi naa valapoka varadainadi
naa manasoka naavainadi aavelluvalo
Ee velluvalo emouthano ee vegamlo etupothano
ee naavaku nee cheruva thavunnado
therachapanuvvai nadipinchuthavo
daricherchi nannu vodi cherchuthavo
natteta munchi navvesthavo
Lyricsintelugu.com, providing huge collection of telugu songs lyrics in Telugu & English Languages
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Movie : Dalapathi Singer : Swarnalatha Lyricist : Veturi యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాద...
-
చిత్రం : గృహప్రవేశం సాహిత్యం : మైలవరపు గోపి గాత్రం : సుశీల సంగీతం : సత్యం పల్లవి: శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా మనసార స్వామిని కొలిచి హార...
-
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం...ఓం... ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం...ఓం... కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యా...
-
Private Song : Anitha O Anitha Singer : Mr.Nagaraj Lyricist : Mr.Nagaraj Na pranama nannu vidipokumaa ni premalo nannu karaganiku ma padepad...
-
Movie : Businessman Music : Thaman S Singers : Thaman S, Suchitra Lyrics : Bhaskarabatla Ravi Kumar Maatiremoosaa.. Saayi aayia...
No comments:
Post a Comment