Thursday 22 April 2010

Mate Rani Chinnadani Song Lyrics From O Papa Lali

Movie: O Papa Lali
Music Director: Ilayaraja
Lyricist: Veturi Sundararama Murthy
Singer: S.P. Balasubramaniam


pallavi:
materani chinnadaani kallu palike oosulu
andaalannee pallavinchi aalapinche paatlu
preme naku panche jnapakalura ..
rege mooga talape valapu pnta ra

charanam 1:
vennelalle poolu virisi tenelu chilikaenu
chenta cheri adamarichi premalu kosarenu
chandanaala jallu kurise choopulu kalisaenu
chandamama patta pagalae ningina podichenu
kannepilla kalale naakika lokam
sannajaji kalale maohana ragam
chilakala palukulu alakala ulukulu
na cheli sogasulu nanne maripinche ....

charanam 2:
muddabanti letha navvulu chindenu madhuvulu
oosulaadu meni vagalau vannela jilugulu
harivilluloni rangulu na cheli sogasulu
vekuvala melukolupe na cheli pilupulu
sandevela palike naalo pallavi
santasaala sirule naave annavi
musi musi talapulu taragani valupulu
na cheli sogasulu annee ika naave ...

7 comments:

  1. wow...balu gr8 its rely hard to sing:)

    ReplyDelete
  2. i try to singging basheer_sharu@yahoo.co.in

    ReplyDelete
  3. ఏ రాగముంది మేలుకొనిఉండి లేవనంటున్న మనసును పిలువగ
    ఏ తాళముంది సీసమును పోసి మూసుకొనిఉన్న చెవులను తెరువగ
    సంగీతమంటె ఏవిటో తెలిసి ఉండాలి మనకి ముందుగా
    అంత సందేహముంటె తీర్చుకో గురువులున్నరు కనుల ముందుగా
    వెళ్ళి నీలి మేఘాన్ని గాలి వేగాని నింగి మౌనాన్ని అడగరా
    కడలి ఆలపించేటి ఆతరంగాల అంతరంగాన్ని అడగరా
    మధుర ప్రాణ గీతాన్ని పాడుతూ ఉన్న ఎద సడినడిగితె
    సృతిలయ తెలుపగ బ్రతుకును నడిపిన సంగతి తెలియగ

    ఏ రాగముంది మేలుకొనిఉండి లేవనంటున్న మనసును పిలువగ
    ఏ తాళముంది సీసమును పోసి మూసుకొనిఉన్న చెవులను తెరువగ
    ఏ సుప్రభాత గళముతో నేల స్వాగతిస్తుంది తొలితొలి వెలుగుని
    ఏ జోలపాట చలువతో నింగి సేదదీర్చింది అలసిన పగటిని
    స్వర్ణ తరుణాలు చంద్ర కిరణాలు జిలుగులొలికి పరుగు పలుకునెవరికి
    మంచు మౌనాలు పంచమన్లోన మధువు చిలుకు ఎవరికి చెలిమి రవళికి
    తోటలో చేరి పాట కచ్చేరి చేయమంటున్న వినోదమెవరిది
    నేల అందాల పూల గంధాల చైత్ర గాత్రాల సునాదమెవరిది
    పంచ వర్ణాల పించ్చమై నేల నాట్యమాడేటి వేళలో
    మురిసి వర్ష మేఘాల హర్ష రాగాలు వాద్యమయ్యేటి లీలలో తడిసి
    నీరుగా నీరు ఏరుగా ఏరు వాకగా నారు చిగురులు తొడగగ
    పైరు పైటేసి పుడమి పాడేటి పసిడి సంక్రాంతి పదగతులెవరివి
    ఆరు కాలాలు ఏడు స్వరములతొ అందజేస్తున్న రసమయ మధురిమ
    వినగల చెవులను కలిగిన హృదయము తన ప్రతి పదమున చిలకద సుధలను
    జోహారు నీకు సంద్రమా ఎంత ఓపికో అసలు అలసట కలగద
    ఓహోహొ కాల గ్రంధమా ఎంత సాధనో దిశల ఎదలకు తెలియద
    నీ గీతమెంత తడిమినా శిలలు సంగీత కళలు కావనీ
    ఎంత నాదామౄతాన తడిసినాయి శుక రవ్వంత కరగలేదనీ తెలిసి
    అస్తమిస్తున్న సూర్య తేజాన్ని కడుపులో మోసి నిత్యము కొత్త
    ఆయువిస్తున్న అమ్రుతంలాంటి ఆశతో ఎగసి ఆవిరై
    అష్ట దిక్కులూ దాటి మబ్బులను మీటి నిలువున నిమిరితె గగనము కరగద
    జలజల చినుకుల సిరులను కురవగ అణువణువణువున
    తొడిగితె స్వరసుధ అడుగడూగడుగున మధువని విరియగా

    ReplyDelete

Popular Posts