Movie : Kotha Bangaru Lokam(2008)
Music : Micky J Meyar
Lyrics : Sirivennela
Singer : Swetha Prasad
పల్లవి:
నేననీ నీవనీ వేరుగా లేమనీ
చెప్పినా వినరా ఒకరైనా
నేనునీ నేడనీ నువ్వు నా నిజమనీ
ఒప్పుకోగలరా ఎపుడైనా
రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే
అడ్డుకోగాలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే
చరణం 1:
మొదటి సారి .. మదిని చేరి.. నిదరలేపిన ఉదయమా
వయసులోని పసితనాన్ని పలకరించిన ప్రణయమా
మరీ కొత్తగా మరో పుట్టుకా
అనేటట్టుగా ఇది నీ ... మాయేనా
చరణం 2:
పదము నాది .. పరుగు నీది .. రిధము వేరా ప్రియతమా
తగువు నాది తెగువ నీది గెలుచుకో పురుషోత్తమా
నువ్వే దారిగా నినే చేరగా
ఎటూ చూడకా వెనువెంటే … రానా
Nenani Neevani Song Lyrics in English
pallavi:
nenani neevani veruga lemani
cheppina vinaraa okaraina
nenunee nedanee nuvvu na nijamanee
oppukogalara yepudaina
reppa venakaala swapnam ippudedurayye satyam teliste
addukogalada vegam kotta bangaru lokam piliste
charanam 1:
modati sari .. madini cheri.. nidralepina udyama
vayasuloni pasitananni palakarinchina pranayama
maree kotthaga maro puttuka
anetattuga idi nee ... maayaena
charanam 2:
padamu nadi .. parugu needi .. ridhamuvera priyathama
taguvu nadi teguva needi geluchuko purushaottama
nuvve daariga nine cheraga
yetu choodaka venauvente … rana
Lyricsintelugu.com, providing huge collection of telugu songs lyrics in Telugu & English Languages
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Movie: Yuvasena Music : Jessy Gift Singers : Jessy Gift Lyricist : Sirivennela Watch on watch on watch on watch this dup dup dup styl...
-
Movie : Yuva(2004) Producer: Sunkara Madhu Murali Direction: Mani Rathnam Banner: Madras Talkies Cast: Madhavan, Surya, Siddardh, Trisha, Me...
-
చిత్రం : గృహప్రవేశం సాహిత్యం : మైలవరపు గోపి గాత్రం : సుశీల సంగీతం : సత్యం పల్లవి: శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా మనసార స్వామిని కొలిచి హార...
-
Movie : Jagadeka Veerudu Athiloka Sundari Producer : Aswinidutt Music : Ilayaraja Director : K.Raghvendra Rao Cast : Chiranjeevi, Sridevi S...
-
Movie : Oh Baby Cast : Samantha, Naga Shourya Music : Mickey J Meyer Singer : Nutana Mohan Lyrics : Bhaskarabhatla With The Rhythm ...

Nice Song I love it
ReplyDelete