Film : నచ్చావులే
Singer : గీతామాధురి
నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా
నిరంతరం నీ ధ్యానం లో నన్నే మరిచా..
ప్రతి జన్మలోనా నీతో ప్రేమలోనా ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా..
నచ్చావే.. నచ్చావే.. ఓ.. నచ్చావే.. నచ్చావులే..
అనుకుని అనుకోగానే సరాసరి ఎదురౌతావు
వేరే పనే లేదా నీకు నన్నే వదలవూ..ఓ..
నువ్వు నాకు ఎందుకింత ఇష్టమంటే చెప్పలేను
మరువలేనే నిన్ను నేను గుర్తు రానే నాకు నేను
నీ మైకం కమ్ముకుంది ఈరోజే నన్నిలా
ఈలోకం కొత్తగుంది సీతాకోక లాగా
||నిన్నే నిన్నే||
నీతో ఏదో చెప్పాలంటూ పదే పదే అనిపిస్తుంది
పెదాలలో మౌనం నన్నే అపేస్తున్నదీ .. ఓ..
మనసునేమో దాచమన్న అస్సలేమీ దాచుకోదు
నిన్ను చూస్తే పొద్దు పోదు చూడకుంటే ఊసు పోదు
ఈ వైనం ఇంత కాలం నాలోనే లేదుగా
నువ్వు చేసే ఇంద్రజాలం భరించేదెలాగా
||నిన్నే నిన్నే||
Ninne Ninne Kora Song Lyrics in English
Ninne ninne koraa Ninne ninne cheraa
Nirantharam nee dhyanam lo Nanne marichaa..
Prathi janmalonaa Neetho premalonaa Ila undiponaa o priyathamaa..
Nachhaave.. nachhaave.. O.. nachhaave.. nachhaavule..
Anukuni anukogaane Sarasari edurouthavu
Vere panem leda neeku Nanne vadalavuu..o…
Nuvvu naku endukintha Istamante cheppalenu
Maruvalene ninnu nenu Gurthu raane naku nenu
Nee mikam kammukundi Eeroje nannila
Eelokam kottagundi Seetha koka laagaa
||Ninne ninne||
Neetho edo cheppalantu Pade pade anipisthundi
Pedalalo mounam nanne aapesthunnadii o..
Manasunemo daachamanna Assalemi dachukodu
Ninnu chusthe poddu podu Chudakunte oosu podu
Ee vainam intha kalam Naa loone ledugaa
Nuvvu chese indrajalam bharinchedelagaa
||Ninne ninne||
Lyricsintelugu.com, providing huge collection of telugu songs lyrics in Telugu & English Languages
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Movie : Yuva(2004) Producer: Sunkara Madhu Murali Direction: Mani Rathnam Banner: Madras Talkies Cast: Madhavan, Surya, Siddardh, Trisha, Me...
-
Movie: Yuvasena Music : Jessy Gift Singers : Jessy Gift Lyricist : Sirivennela Watch on watch on watch on watch this dup dup dup styl...
-
చిత్రం : గృహప్రవేశం సాహిత్యం : మైలవరపు గోపి గాత్రం : సుశీల సంగీతం : సత్యం పల్లవి: శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా మనసార స్వామిని కొలిచి హార...
-
Movie : Oh Baby Cast : Samantha, Naga Shourya Music : Mickey J Meyer Singer : Nutana Mohan Lyrics : Bhaskarabhatla With The Rhythm ...
-
Movie : Jagadeka Veerudu Athiloka Sundari Producer : Aswinidutt Music : Ilayaraja Director : K.Raghvendra Rao Cast : Chiranjeevi, Sridevi S...

Awesome
ReplyDelete