Film: శ్రీ కృష్ణ పాండవీయం
Singers: ఘంటసాల & P.సుశీల
ప్రియురాల సిగ్గేలనే … 2 - నీ మనసేలు మగవాని జేరి
ప్రియురాల సిగ్గేలనే …
నాలోన ఊహించినా … 2 - కలలీనాడే ఫలి ఇంచె స్వామి
నాలోన ఊహించినా ….
ఏమీ ఎరుగని గోపాలునికి ప్రేమలేవో నేరిపినావు
మనసుదీరా పలుకరించి మా ముద్దు ముచ్చట చెల్లించవే
ప్రేమలు తెలిసిన దేవుడవని విని నా మదిలోన కొలిచితిని
స్వామివి నీవని తలచి నీకే బ్రతుకె కానుక చేసితిని
సమయానికి తగు మాటలు నేర్చిన సరసురాలవే ఓ భామ
ఇపుడేమన్నా ఒప్పునులే ఇక ఎవరేమన్నా తప్పదులే
Priyuraala siggelane song lyrics in English
Priyuraala siggelane - Nee manaselu magavaani jeri
Priyuraala siggelanee
Naalona vuhinchinaa - Kalaleenaadu phali inche swaamy
Naalona vuhinchinaa
Emee yerugani gopaaluniki premalevo neripinaavu
Manasudeeraa palukarinchi maa muddu muchhata chellinchave
Premalu thelisina devudavani vini naa madilona kolichithini
Swamivi neevani thalachi neeke brathuke kaanuka chesithini
Samayaaniki thagu maatalu nerchina sarasuraalave o bhaama
ipudemanna oppunule ika yevaremanna thappadule
Lyricsintelugu.com, providing huge collection of telugu songs lyrics in Telugu & English Languages
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Movie : Dalapathi Singer : Swarnalatha Lyricist : Veturi యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాద...
-
చిత్రం : గృహప్రవేశం సాహిత్యం : మైలవరపు గోపి గాత్రం : సుశీల సంగీతం : సత్యం పల్లవి: శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా మనసార స్వామిని కొలిచి హార...
-
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం...ఓం... ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం...ఓం... కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యా...
-
Private Song : Anitha O Anitha Singer : Mr.Nagaraj Lyricist : Mr.Nagaraj Na pranama nannu vidipokumaa ni premalo nannu karaganiku ma padepad...
-
Movie : Businessman Music : Thaman S Singers : Thaman S, Suchitra Lyrics : Bhaskarabatla Ravi Kumar Maatiremoosaa.. Saayi aayia...
No comments:
Post a Comment