Lyricsintelugu.com, providing huge collection of telugu songs lyrics in Telugu & English Languages
Thursday 27 May 2010
chala challaga gali song lyrics in telugu
Movie: Yama Donga
Lyricist: Jonnavittula
Singers: MM Keeravani, Sangeetha
చల చల్లగా గాలి మెల మెల్లగా తేలి
మేఘవనిలో రాగ మధనం మనమే చేయాలి…
అహ… ఓహో… ఓ.. ఓ.. ఓ.. ఓ.. అహ.. ఓహో…
కసివుసి గొలిపే గుసగుసలో రసికత పండాలి
అవసర సుమశర స్వర్గమునే చూపించాలి
మగసిరి గడసరి డోలికలో మనజత ఊగాలి
యమసుర వరునికి అమృతమే అందించాలి
లాహిరీ ఖేలీ ఈ జిలిబిలీ
నావసరలి నీవు కచలి
చెలి… గిలి… భళి…
చల చల్లగా గాలి మెల మెల్లగా తేలి
మేఘవనిలో రాగ మధనం మనమే చేయాలీ…
అహ… ఓహో… ఓ.. ఓ.. ఓ.. ఓ.. అహ.. ఓహో…
Chala Challaga Gali Song Lyrics in English
Chala challagaa gaali mela mellaga teli
Meghavanilo raaga madhanam Maname cheyaali…
Aha… Oho… Oo …oo oo oo Aha… Oho…
Kasi vusigolipe gusa gusalo… rasikatha pandaali…
Avasara suma shara swargamune choopinchaali…
Magasiri gadasari dolikalo… mana jatha oogaali…
Yama sura varuniki amruthame andhinchaali…
Laahiree khelee ee jilibilee
Naava sarali neevu kadali
Cheli… gili… bhali…
Chala challagaa gaali mela mellaga teli
Meghavanilo raaga madhanam Maname cheyaalee…
Aha… Oho… Oo… Aha… Oo…
Labels:
MM Keeravani
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
చిత్రం : గృహప్రవేశం సాహిత్యం : మైలవరపు గోపి గాత్రం : సుశీల సంగీతం : సత్యం పల్లవి: శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా మనసార స్వామిని కొలిచి హార...
-
Movie : Dalapathi Singer : Swarnalatha Lyricist : Veturi యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాద...
-
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం...ఓం... ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం...ఓం... కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యా...
-
Movie : 7th Sense Cast : Surya, Shruthi Hassan Music : Harris Jayraj Singers : Vijay Prakash, Karthik, Rita, Pop Shalini Lyricist : Bhuavana...
-
Private Song : Anitha O Anitha Singer : Mr.Nagaraj Lyricist : Mr.Nagaraj Na pranama nannu vidipokumaa ni premalo nannu karaganiku ma padepad...
No comments:
Post a Comment