Lyricsintelugu.com, providing huge collection of telugu songs lyrics in Telugu & English Languages
Monday 10 May 2010
gagana veedhi choodara lyrics in telugu
గగన వీధి చూడరా - కంఠమెత్తి పాడరా
ఎంత ఎత్తు ఎదిగినదో - ఈదేశపు మన జెండా
స్వేఛ్చ వాయువు పీల్చే స్వచ్చమిన జీవుడా ….. 2
భారతీయుడా ఓయి భారతీయుడా ….. 2
వందేమాతరమనరా వందనంబు సేయరా
వందేమాతరం వందేమాతరం వందేమాతరం
వందేమాతరమనరా వందనంబు సేయరా
జనగనమనముల వెలిగే జనగనమన ఆనరా
వందేమాతరమనరా వందనంబు సేయరా
జనగనమనముల వెలిగే జనగనమన ఆనరా
భారతీయుడా ఓయి భారతీయుడా
Gagana Veedhi Choodara Song Lyrics in English
Gagana veedhi choodara - Kantametti paadara
Entha yetthu ediginado - eedeshapu manajenda
Swechha vaayuvu peelche swachhamina jeevuda ….. 2
Bharatheeyuda ooyi bhaaratheeyuda ….. 2
Vandemaatharamanara vandanambu seyara
vandemaatharam vandemaatharam vandemaatharam
Vandemaatharamanara vandanambu seyara
Janaganamanamula velige janaganamana anara
Vandemaatharamanara vandanambu seyara
Janaganamanamula velige janaganamana anara
Bharatheeyuda ooyi bhaaratheeyuda
Labels:
దేశభక్తి గీతాలు
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
చిత్రం : గృహప్రవేశం సాహిత్యం : మైలవరపు గోపి గాత్రం : సుశీల సంగీతం : సత్యం పల్లవి: శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా మనసార స్వామిని కొలిచి హార...
-
Movie : Dalapathi Singer : Swarnalatha Lyricist : Veturi యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాద...
-
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం...ఓం... ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం...ఓం... కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యా...
-
Movie : 7th Sense Cast : Surya, Shruthi Hassan Music : Harris Jayraj Singers : Vijay Prakash, Karthik, Rita, Pop Shalini Lyricist : Bhuavana...
-
Private Song : Anitha O Anitha Singer : Mr.Nagaraj Lyricist : Mr.Nagaraj Na pranama nannu vidipokumaa ni premalo nannu karaganiku ma padepad...
No comments:
Post a Comment