Adsense -2021

Thursday, 4 November 2010

Bharata Mataku Jejelu Lyrics in Telugu : Badi Panthulu Songs Lyrics

Movie : Badi Panthulu (బడి పంతులు)(1972)
Cast : Sr.N.T.R,Anjali devi
Director : P. Chandrasekhara Reddy
Music : KV Mahadevan
Lyrics : Aatreya
Singer : Suseela
Song Lyric : Barata mataku jejelu


భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
త్రివేణి సంగమ పవిత్రభూమి నాల్గు వేదములు పుట్టిన భూమి
గీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి
పంచశీల బోధించిన భూమి
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
శాంతిదూతగా వెలసిన బాపూ జాతి రత్నమై వెలిగిన వెహ్రూ
శాంతిదూతగా వెలసిన బాపూ జాతి రత్నమై వెలిగిన వెహ్రూ
విప్లవ వీరులు వీర మాతలు …
విప్లవ వీరులు వీర మాతలు …
ముద్దుబిడ్డలై మురిసే భూమి ..
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
సహజీవనము సమభావనము మనతా వాదము వేదముగా
ప్రజా క్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి
లక్ష్యములైన విలక్షణ భూమి
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భ

8 comments:

  1. i love INDIA
    Thanq for post this type of lyrics

    ReplyDelete
  2. చాలా మంచి పాట..

    ReplyDelete
  3. చాలా మంచి పద్యం

    ReplyDelete
  4. తెలుగు నెహ్రూ దగ్గర దేవి కూతురు అని పెట్టారు ఒక్కటే తప్పు వీలైనంత సూపర్ ఉంది పాట థాంక్యూ ఫర్ ద సాంగ్

    ReplyDelete
  5. తెలుగు భాషలోని తియ్యందనం - భరత మాత గొప్పదనం కలగలిపినదే ఈ పాట. ఈపాటను మాకు అందించిన ప్రతిఒక్కరికి ధన్యవాదములు.

    Venkata Phani Kumar, Macha

    ReplyDelete

Popular Posts