Thursday 23 December 2010

Janma Mettitira Song Lyrics from Gudi Gantalu

janmamettitiraa... anubhavimchitiraa
bratuku samaramlo pamdipoyitiraa
mamchi telisi maanavuduga maarinaanuraa

svaarthamanu pisaachi madini svaari chaeseraa
bratukamtaa chelaraegina pralayamaayeraa
daivasakti mrgatvamune samharimcheraa
samarabhoomi naa hrdayam saamti pomderaa

krodhalobha mohamulae padagaletteraa
busalukotti gumdelona vishamugrakkeraa
dharmajyoti tallivole aadarimcheraa
naa manasae divya mamdiramuga maaripoyeraa

mattiyamde maanikyamu daagiyumduraa
manishiyamde mahaatmuni kaamchagalavuraa
pratigumdelo gudigamtalu pratidhvanimchuraa
aa divya svaram nyaayapatham choopagagaluguraa

Janma Mettitira Song Lyrics in Telugu

జన్మమెత్తితిరా... అనుభవించితిరా
బ్రతుకు సమరంలో పండిపోయితిరా
మంచి తెలిసి మానవుడుగ మారినానురా

స్వార్థమను పిశాచి మదిని స్వారి చేసెరా
బ్రతుకంతా చెలరేగిన ప్రళయమాయెరా
దైవశక్తి మృగత్వమునె సంహరించెరా
సమరభూమి నా హృదయం శాంతి పొందెరా

క్రోధలోభ మోహములే పడగలెత్తెరా
బుసలుకొట్టి గుండెలోన విషముగ్రక్కెరా
ధర్మజ్యోతి తల్లివోలె ఆదరించెరా
నా మనసే దివ్య మందిరముగ మారిపోయెరా

మట్టియందె మాణిక్యము దాగియుండురా
మనిషియందె మహాత్ముని కాంచగలవురా
ప్రతిగుండెలో గుడిగంటలు ప్రతిధ్వనించురా
ఆ దివ్య స్వరం న్యాయపథం చూపగగలుగురా

No comments:

Post a Comment

Popular Posts