Sunday 20 December 2015

Ninu Chudakunda Song Lyrics, Tripura Movie Songs Lyrics

Movie : Tripura
Cast : Naveen Chandra, Swati Reddy
Music :Kamran
Lyricist : Chandrabose
Singer : Karthik

నిను చూడకుండ మనసు ఉండదే
మధి పదే పదే నీ వైపే లాగుతున్నదే
నీ చూపు లోన పిలుపు ఉన్నదే
అది సిద సదా నీ నీడై సాగమన్నదే
కునుకు రాదు కుదురు లేదు ఓక క్షణమైనా
అదుపు లేదు అలుపు రాదు కలయికలోనా

నిను చూడకుండ మనసు ఉండదే
మధి పదే పదే నీ వైపే లాగుతున్నదే

వేల ముత్యాలు కోటి రత్నాలు నీ కాలి ముందుంచనా..
పూల మేఘాలు పుణ్య భోగాలు  నీ చేతికందించనా
అంతరిక్షాల వింతలేవైనా నీ ముందు బంధించనా
కోంత సేపైనా చెంత లేకుంటే నా గుండె స్పందించునా
కిల కిల నిన్నే నవ్వించనా  కలతలు అన్ని కరిగించనా
మరి మరి నిన్నే ప్రేమించగా మరు మరు జన్మే జన్మించనా

నిను చూడకుండ మనసు ఉండదే
మధి పదే పదే నీ వైపే లాగుతున్నదే

వేంట నువుంటే ప్రేమ దేశాన మారాజు నేనవ్వనా
జంట నువుంటే రాణి అందాల రాజ్యాలు పాలించనా
కౌగిలింతల్లో కంచె వేసేసి కాలాన్ని ఆపేయ్యనా
కంట నీరంటు జారనీకుండ ప్రాణాన్ని అడ్డేయ్యనా
కల కల నువ్వే కరుణించితే గల గల నేనే గిలిపెంచన
కోర కోర మంటు కలహించితే విల విల మంటు విలపించనా

నిను చూడకుండ మనసు ఉండదే

మధి పదే పదే నీ వైపే లాగుతున్నదే 


Mana mana manase oh
Mana mana manase
Mana mana manase oh se...

Ninu choodakunda manase undade
Madhi pade pade nee vaipe laaguthunnade
Nee choopulna pilupu unnade
Adi sida sada nee needai saagamannade
Koluku raadu kuduru ledu
Oka kshanamaina
Adupu ledu valupu raadu
Kalalikalona
Oh ho whoa...

Ninu choodakunda manase undade
Madhi pade pade nee vaipe laaguthunnade

Vela muthyaalu koti ratnaalu
Ki kali mundunchana
Poola meghalu punya bhogaalu
Chethikandinchana
Antharikshaala vinthalevaina
Nee mundu bandhinchana
Kontha sepaina chentha lekunta
Naa gunde spandinchana
Kila kila ani navvinchana
Baadhalanni kariginchana
Mari mari ninne preminchaga
Maru maru janme janminchana
Oh ho whoa...

Ninu choodakunda manase undade
Madhi pade pade nee vaipe laaguthunnade

Veta nuvvunte prema deshaana
Maharaju nenavvana
Janta nuvvunte rani andala rajyalu paalinchana
Kougilinthallo kanchevesesi kalani aapeyana
Kanthanerantu jaaranikunda pranani addeyana
Kala kala nuvve karuninchithe
Gala gala nene gelipinchana
Kora kora mantu kalahinchithe
Vila vilamantu vilakinchana
Oh ho whoa...

Ninu choodakunda manase undade
Madhi pade pade nee vaipe laaguthunnade

No comments:

Post a Comment

Popular Posts