Thursday 22 August 2019

Paapa Unna Intikanna - పాప ఉన్న ఇంటికన్న Lyrics - Amma Nanna 1976


Movie - Amma Nanna-1976

Paapa unna intikanna swargamunnada
pasi paapa kanna challanaina daivamunnada

Paapa unna intikanna swargamunnada
pasi paapa kanna challanaina daivamunnada

Puvvu kanna letha letha navvulunnavi
navvulandu koti koti ravvalunnavi
ravvalaanti chinni paapa
ravvalaanti chinni paapa chentha unnadi..ee..

Paapa unna intikanna swargamunnada
pasi paapa kanna challanaina daivamunnada

Ninnu choosi murisipoye nindu jaabili
ninnu daachi pongipoye thalli kougili
gaalithoti gonthu kalipi
gaalithoti gonthu kalipi jola paadanaa..aa..

Paapa unna intikanna swargamunnada
pasi paapa kanna challanaina daivamunnada

Kantipaapa intilona ninnu penchnaa 
naa Kantipaapa intilona ninnu penchnaa 
mamathaloni thiyyadanam panchi ivvana
pagalu reyi ninnu choosi
pagalu reyi ninnu choosi paravasinchana..aa.

Paapa unna intikanna swargamunnada
pasi paapa kanna challanaina daivamunnada


అమ్మా నాన్న (1976)
సంగీతం : టి.చలపతిరావు
రచన: సి.నా.రె
గానం:పి.సుశీల

పాప ఉన్న ఇంటికన్న స్వర్గమున్నదా
పసి పాప కన్న చల్లనైన దైవమున్నదా

పాప ఉన్న ఇంటికన్న స్వర్గమున్నదా
పసి పాప కన్న చల్లనైన దైవమున్నదా

పువ్వు కన్న లేత లేత నవ్వులున్నవి
నవ్వులందు కోటి కోటి రవ్వలున్నవి
రవ్వలాంటి చిన్ని పాప
రవ్వలాంటి చిన్ని పాప చెంత ఉన్నది..ఈ..

పాప ఉన్న ఇంటికన్నా స్వర్గమున్నదా
పసి పాప కన్న చల్లనైన దైవమున్నదా

నిన్ను చూసి మురిసిపోయే నిండు జాబిలీ..ఈ..
నిన్ను దాచి పొంగిపోయే తల్లి కౌగిలి
గాలి తోటి గొంతు కలిపి
గాలి తోటి గొంతు కలిపి జోలా పాడనా..ఆ..

పాప ఉన్న ఇంటికన్న స్వర్గమున్నదా
పసి పాప కన్న చల్లనైన దైవమున్నదా

కంటిపాప ఇంటిలోన నిన్ను పెంచనా 
నా కంటిపాప ఇంటిలోన నిన్ను పెంచనా 
మమతలోని తియ్యదనం పంచి ఇవ్వనా
పగలు రేయి నిన్ను చూసి
పగలు రేయి నిన్ను చూసి పరవశించనా..ఆ..

పాప ఉన్న ఇంటికన్న స్వర్గమున్నదా
పసి పాప కన్నా చల్లనైన దైవమున్నదా

No comments:

Post a Comment

Popular Posts