Friday 14 May 2021

Yemi Janmamu Lyrics - Care Of Kancharapalem Songs Lyrics

Movie : Care Of Kancharapalem

Music: Sweekar Agasthi

Lyrics: Yedla Rama Dasu

Singer: Venkat Rao


ఏమి జన్మము ఏమి జీవనము 

ఈ మాయ కాయము ఏమి జన్మంబేమి జీవనము 

ఏమి జన్మంబేమిజీవన ఏది సాధ్యతమేది సౌఖ్యము 

ఏమి నా ప్రారబ్ధఖర్మము స్వామి నన్నిటు చేసి మరచెను 

ఏమి జన్మంబేమి జీవనమూ 


దండిగా భూమండలంబున ఉండరుడకూడంగ శుక్లము

మెండుగాష్యోనితముపైవడ అండమై గర్భంబునుండయు 

పిండ రూపము దాల్చెయుండుకదా 

ఆ పిండ కోసము నిండు దినముల గండమేనుగదా 

అందున్న శ్రమ తల్లిదండ్రులైనను తెలియబడదుగదా 

పిండిగృహలో నుండి తకధిమి గుండెలదరుచు దండమెడుగుని 

నిండు తొమ్మిది నెలలు చూచిక ఉండలేనని జన్మమైతిని 


ఏమి జన్మంబేమి జీవనము 

ఈ మాయ కాయము ఏమి జన్మంబేమి జీవనము

గర్భనరకము దాటి భువిలో 

గర్భనరకము దాటి భువిలో 

నిబ్బరంబుగ నిలుదమంటే 

దుర్భురంబైనట్టు యాదులు 

గ్రొబ్బులను గ్రోళంగ ద్రోలుచు 

నిబ్బరము నిముషంబు లేదు గదా 

ఆ బాల ప్రాయము లాభలోభములెరుగదాయెగదా 

వైరాగ్యతనమిది అబ్బరంబుగ రుచులకోరు గదా 


ఏ భయాము లేకుండ తనకు అభయమొసిగే ప్రభువలెవ్వరు 

శుభము జగము చూడబోము 

శుభము జగము చూడబోము 

శభాషరణభూశరణు చేసి 


ఏమి జన్మంబేమి జీవనము 

ఈ మాయ కాయము ఏమి జన్మంబేమి జీవనము 


ఏమి చెప్పను యవ్వనంబున కోమలాంగుల మోము చూచిన 

తామరసదర్బారులకుసః ప్రేమపుట్టికమానదయయో 

తామరముకనుగొప్పతుండు కదా 

ఆ సమయమున పరభామలెడ మమకారమిడునుగదా 

మనముననుయిట ఒక భ్రమలచెందక కమలనేత్రిని పెండ్లియాడి 

విమలమగు సుచ్రాణవిడచి కుమారులనుగని భ్రమలుచెక్కెడి 


ఏమి జన్మంబేమి జీవనమూ 

పుత్ర మిత్ర కళాత్ర సందడి నేత్రమీసూత్రములతోగని 

ధాత్రిలో భవబంధములకకి సూత్రముగ సుచ్రాణవిడచి 

పాత్రుడై పడయుండవలయుగదా 

మొట్టమొదలోగిండ్లలో ఎత్తుగను మేడలను కట్టి 

ఆ శక్తి నుండి... ఆసక్తినుండిన వారు కొందరు వృద్దులై వుత్తుచేతులపోవుచుందురు. . 

యారివటవటదడావనికి కోరెకలు యెడబాయకుండెను 

రారుతనవారెవ్వరెంటను రారువృద్ధాప్యారులైనను 


ఏమి జన్మంబేమి జీవనము 

ఈ మాయ కాయము 

ఏమి జన్మంబేమి జీవనము 

జై శ్రీమద్రమారమణ గోవిందో హరి!


Asha Pasha Lyrics

No comments:

Post a Comment

Popular Posts