Movie : Prana Snehitulu (1988) - Krishnam Raju
Cast : Krishnam Raju,Sharat Babu, Radha
Music : Raj-Koti
Singer : S.P.Balu
Snehanikanna minaa lokana ledura
kada daaka needa laaga ninu veedi podura
nee gundelo poochetidi
nee shwaasaga nilichetidi
ee snehamokatenu raa
Snehanikanna minaa lokana ledura
Thula thuge sampadalunna snehaaniki sariraavanna
palukaade bandhuvulanna nesthaaniki sarikaranna
maaya marmam theliyani chelime ennadu tharagani pennidira
aa snehame nee ashtira
nee gouravam nilipenura
sandehame ledu ra
Snehanikanna minaa lokana ledura
kada daaka needa laaga ninu veedi podura
Thyagaaniki artham sneham
lobhaaniki longadu nestham..oo
praananiki pranam sneham
rakthaaniki raktham nestham
needi naadanu bedam lenidi
nirmalaminadi snehamu ra
druva thaarala sthiraminadi
ee jagathilo viluvainadi
ee snehamokatenu ra
Snehanikanna minaa lokana ledura
kada daaka needa laaga ninu veedi podura
nee gundelo poochetidi
nee shwaasaga nilichetidi
ee snehamokatenu raa
Lyricsintelugu.com, providing huge collection of telugu songs lyrics in Telugu & English Languages
Thursday, 23 December 2010
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Movie : Dalapathi Singer : Swarnalatha Lyricist : Veturi యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాద...
-
చిత్రం : గృహప్రవేశం సాహిత్యం : మైలవరపు గోపి గాత్రం : సుశీల సంగీతం : సత్యం పల్లవి: శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా మనసార స్వామిని కొలిచి హార...
-
Private Song : Anitha O Anitha Singer : Mr.Nagaraj Lyricist : Mr.Nagaraj Na pranama nannu vidipokumaa ni premalo nannu karaganiku ma padepad...
-
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం...ఓం... ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం...ఓం... కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యా...
-
Movie : Nuvve Nuvve Music : Koti Lyricists : Sirivennela Singers : Udit Narayan, Nithya Santhoshini Naa manasukemayindi nee maayalo pa...
స్నేహ బంధం. ప్రపంచంలో అన్ని బందాలకన్నా గొప్పది స్నేహ బంధం. మిగతా భంధాలేవైన ఎప్పుడో ఒకప్పుడు తెగిపోవచ్చు. కానీ స్నేహ భంధం మాత్రం ఎప్పటికీ తెగిపోదు. బతికినంత కాలం శాస్వతంగా నిలిచిపోతుంది. అందుకే, అన్ని భందాలకన్నా స్నేహ బంధం గొప్పది.
ReplyDeleteస్నేహానికన్న మిన్నా లోకాన లేదురా.......
స్నేహానికన్న మిన్నా లోకాన లేదురా.......
కడ దాక నీడ లాగా నిను వీడి పోదురా......
నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిదీ
ఈ స్నేహమొకటేనురా......
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా......
తులతూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నాఓ ఓ
పలుకాడే బంధువులున్న నేస్తానికి సరికారన్నా...
మాయా మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిదిరా...
ఆ స్నేహమే నీ ఆస్థిరా..., నీ గౌరవం నిలిపేనురా... సందేహమే లేదురా
స్నేహానికన్న మిన్నా లోకాన లేదురా.....
కడ దాక నీడ లాగా నిను వీడి పోదురా......
త్యాగానికి అర్థం స్నేహం లోభానికి లొంగదు నేస్తం...... ఓ.....
ప్రాణానికి ప్రాణం స్నేహం రక్తానికి రక్తం నేస్తం
నీది నాదను బేధము లేనిది నిర్మలమైనది స్నేహమురా....
ధృవ తారలా స్థిరమైనదీ... ఈ జగతిలో విలువైనదీ...
ఈ స్నేహమొకటేనురా......
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా......
కడ దాక నీడ లాగా నిను వీడి పోదురా......
నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిదీ
ఈ స్నేహమొకటేనురా......
Telugu Lyrics prepared by varanasimallikarjun@gmail.com

Telugu lyrics prepared by varanasimallikarjun@gmail.com